Skip to content Using Gmail with screen readers
Meet
New meeting
Join a meeting
Hangouts
9 of many
K
Personal
N S PRASAD CHILD PHOTO <[email protected]>
Fri, Apr 30, 12:21 AM (9 days ago)
to me
2 Attachments
VILLAGE & CITY LOVE STORY
ప్రైవేట్ జాబ్ చేస్తున్న బావ మనసు తెలుసు కో మరదలా (ఇది ఒక యదార్ధ గాధ) (కానీ కథ లో ఉండే మలుపులు ఒక రైలు బండి పెట్టెల లాంటివి ఒకొక్క పెట్టె నేను ఇంజిన్ దగ్గర ఉన్నాను (గవర్నమెంట్నే జాబ్) గొప్ప అనుకుంటే కాదు ఒక్కో పెట్టె లో ఒక్కొక్క కథ దాగి ఉంటుంది. చివరి పెట్టె (ప్రైవేట్ జాబ్) కు అంతే గొప్ప అన్న లోకోక్తే ఈ కధానిక ) ప్రేమ అనేది ఎప్పుడు ఏవిధం గా పుడుతుందో తెలియదు పుట్టిన తరువాత అది ఎంతవరకు వెళ్తుందో ఎంత క్షోభ మనసులో పెడుతుందో కూడా తెలియదు పల్లెటూర్లు అంటేనే పట్టుగొమ్మలు పెద్ద కుటుంబాలు బావ మరదలు వారి స్నేహాలు ఏంతో హాయ్ గా చిలిపి గా ఉంటాయి దానికి తోడు వారి ఇద్దరి కుటుంబ సభ్యులు మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని , మా అబ్బాయిని మీరు అమ్మాయికి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని అనుకోవడం జరుగుతూనే అలంటి ప్రేమ గాథే ఈ చిన్న కధానిక అక్క కొడుకు ప్రసాద్ పట్నం లో , అన్న కూతురు ఉమ పల్లెటూరి లో వీరి ఇరువురి మధ్య ప్రేమ చిన్నతనం నుండి పొలం గట్లు దాటి , చిన్న సెలయేరులు దాటి నందల మధ్య ముద్దు మురిపాలు తో మొదలైంది . ఆలా ఇద్దరి మధ్య ఆ ప్రేమ చివరకు పెద్దయ్యాక అబ్బాయికి ఏ జాబ్ లేదు జాబ్ ఉంటె చేస్తాం అంటే వెంటనే ఒక ప్రైవేట్ జాబ్ లో చేరి ఆ ముద్దు మరదలను చేరుకునేసరికి అనుకోకుండా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ప్రసాద్ మావయ్య గుండె పోటుతో మరణించడం కొంత వ్యవధి తీసుకోవడం జరిగింది. తదుపరి కొద్దీ రోజులకు ఉమా తన చెల్లెలు తో కలిసి బావ ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో ఇక్కడే ఉంది పోతా హ్యాపీ గా ఉందాం అని చెప్పింది సరే వచ్చేనెల నేను వచ్చి మన మ్యారేజ్ కోసం మాట్లాడుతా అని SATYA మరదలు ఉమా తో చెప్పి హ్యాపీ గా ఆ రోజు అంతా గడిపారు . తన మరదళ్ళు మరుసటి రోజు పల్లెటూరు బయలు దేరారు వెళ్లారు, అక్కడ నుండి వెళ్లిన మొదలు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు , చేసిన ఎత్తే వారు కాదు ఏంటని ఆలోచిస్తూ ఉండగానే వారు వెళ్లిన రెండు రోజులలోనే SATYA వాళ్ళ తల్లి తండ్రులకు ఫోన్ వచ్చింది ఉమా మ్యారేజ్ నాలుగు రోజుల లోనే ఒక గవర్నమెంట్ జాబ్ అబ్బాయితో అని ఆ విషయం SATYA వాళ్ళ తల్లి తండ్రులు SATYA కు పెళ్ళికి బయలు దేరే వరకు చెప్పలేదు . అంత ఆతృతగా బయలు దేరడం చూసి ఏంటి ఏమైందని అడుగగా విషయం చెప్పారు . ఫోన్ చేసిన ఫోన్ అత్త ఎట్టి పెట్టేస్తుందే తప్ప ఉమా అసలు సమాధానం కూడా ఇవ్వలేదు . పెళ్ళికి కూడా వెళ్లకుండా ఆరోజు అంతట దేముని గాడి లో ఒంటరిగా ఏడుస్తూ ఉండిపోయాడు SATYA . ఆలా వారి ప్రేమ కు ....... ఏర్పడింది . మ్యారేజ్ అయి పట్నం చూడడానికి వచ్చిన ఉమా వాళ్ళ అయినా SATYA బావ అనుకుంటూ బావ ఇంట్లో దిగింది . కనీసం సారీ బావ ఇలా జరుగుతుందని ఊహించలేదు క్షమించు అన్న మాట కూడా వాడ కుండా బావ ఎదురుగానే తన భర్తతో హ్యాపీ గా ఉంది ఇది సహించలేని బావ నచ్చక ఆఫీస్ పనిమీద ఊరు వెళ్తున్నాను అని చెప్పి తన ఇంట్లో తానూ ఉండకుండా మరదలు మొహం చూడ్డానికి కూడా అసహ్యం వేసి ఒంటరి గా వూరు వెళ్ళిపోయి వారు వెళ్లిన తరువాత ఇంటికి వచ్చాడు . నమ్మించి మోసం చేసింది ఛి అనుకోని ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాడు ఎలా పోషిస్తాడు అనే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడానికి రెండో మావయ్య కూతుర్నే చేసుకొన్నాడు SATYA . అప్పటి నుండి బావ మరదళ్ల రెండు కుటుంబాలు ఏ సందర్భం లోను కలుసుకో కుండా హ్యాపీ గా ఉన్నాయి . అనుకోకుండా ఉమా, వాళ్ళ అమ్మ మాట గవర్నమెంట్ జాబ్ లేదు అందుకే చేయను రేపు మా అయినా లా పొతే మా అమ్మాయి పరి స్థితి ఏమిటి అనుకొనే ఉమా , వాళ్ళ అమ్మ మనసుకు తగ్గట్లే ఉమా వాళ్ళ husband హెర్ట్ టాక్ తో చనిపోయి ఉమ కు ఆ జాబ్ ఇచ్చారు జాబ్ లో చేరింది మనసులో బావ పట్ల తప్పు చేశా అని తెలుసుకొనే సమయానికి రెండవ మావయ్య అమ్మాయితో బావ పెళ్లి అయిపోయింది ప్రైవేట్ జాబ్ చేస్తున్న బావ నిత్యం తాను ఇష్టపడిన మరదలు తనకు అన్యాయం చేసిందే ఇప్పటికి క్షమించు బావ అంటూనే ఎదురు చూస్తూ ఉన్న తన భార్య తోనే ప్రైవేట్ జాబ్ చేస్తూ హ్యాపీ గా ఉన్నాడు . ఏది ఏమైనా మనసు లో ఉండే బాధ ఇప్పటికి ఎప్పటికి మరువలేనిది , మరువరానిది ఇప్పటికైనా బావ మనసును తెలుసు కొని క్షమించు బావ అన్న ఒక్క మాట వాడితే ఆ గుండె యెంత హ్యాపీ గా ఉంటుందో నా మరదలు మాట కోసం ఎదురు చూస్తూ చివరి నిముషము లో నైనా కలిసేనా ........ఈ కధానిక కథ....... అంకితం నా మరదలు కు ఈ కధానిక మీ పత్రిక నందు ప్రచురించ గలరు ఇది నా జీవితం లో స్వయం గా అనుభవించిన సంఘటన ఎవరి కధా కథానికలు అనుకరంచినవి కావు మరదలు పై పెంచుకున్న మమకారం నాటికి నేటికీ ఎన్నటికీ విడ దీయలేనిది అందులో చిన్నతనం నుండి ప్రేమించిన మనసు ఎప్పటికి చనిపోయే వరకు ఇలా ఒక తీపి గుర్తుగా మర్చి పోకుండా ఉంటుంది ..... [email protected]
BAVA MARADALU.txt
Displaying BAVA MARADALU.txt.


